Type Here to Get Search Results !

ఓ మనసా నా మనసా Lyrics | O Manasa Na Manasa Lyrics | Jesus Songs Telugu Lyrics

ఓ మనసా నా మనసా Lyrics | O Manasa Na Manasa Lyrics | Jesus Songs Telugu Lyrics

ఓ మనసా నా మనసా
శోధనలో పడి వేదనలో ఉన్నవా

Verse 1
ఎరిగి ఎరిగి శోధనలో పడి కృంగియుంటివా
విరిగే విరిగే హృదయఫలకం - ముక్కలు ముక్కలు కాగా
కరిగిపోయావా కడలితరంగంలా
జరిగిపోయావ క్రీస్తుకు దూరంగా

Verse 2
శోధకుడైన సాతాను నీకు గాలం వేసాడు
ఎర చూపించి భ్రమ కలిపించి - నిను చిక్కించాడు
చివరకు నిన్ను బానిస చేసి
విజయగర్వముతో తను నవ్వుకున్నాడు

Verse 3
శాంతికి శత్రువై భ్రాంతికి - చేరువై నీవు ఉందువా
శాంతి సమాధానం మనసుకు ఉల్లాసం - ఒసగె దేవుడు ఆయనే
ఆయన ఘన నామం ఆరాధించుమా
ఆయన మేళ్ళను మరువకు మనసా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area