Type Here to Get Search Results !

ఏది ఏమైనగానీ Lyrics | Yedi Emaina Gani Lyrics | Jesus Songs Telugu

ఏది ఏమైనగానీ Lyrics | Yedi Emaina Gani Lyrics | Jesus Songs Telugu

ఏది ఏమైనగానీ...నీతోనే ఉంటానయ్యా
నను యెవ్వరేమన్నగానీ
నిను విడిచి పోలేనయ్యా " 2 ""
నాప్రాణమా..నాసర్వమా..... " 2 "
నాకున్నది నీవేనయ్యా..... " 2 "
"ఏదిఏమైన"

నీవు లేని భవనములు వద్దయ్యా
నీతో ఉన్న గుడారమే చాలయ్యా
నీవుంటే బ్రతుకంతా
ఆనందమే యేసయ్యా " 2 "
నీవులేనిదే నాకేది వలదయ్యా
నిను విడిచి వెళ్లలేనయ్యా " 2 "
"ఏదిఏమైన"

లోకాశలు నన్ను పిలిచినా
లోకపుశ్రమలు అడ్డుగా నిలిచినా " 2 "
నాగటిపై చెయ్యి వేసి
వెనుదిరిగి చూడలేనయ్యా. " 2 "
నా గమ్యము నీవేనని " 2 "
సహనముతో సాగెదనయ్యా " 2 "
"ఏదిఏమైన"

నీవులేని ఘనతలు నాకోద్దయ్యా
నీ పాద సన్నిధే నాకు చాలయ్యా " 2 "
నిను విడిచి యెక్కడికి
వెళ్ళగలను నేను యేసయ్యా " 2 "
నా ఘనతంతయూ నీవేకదా " 2 "
నీతోనే ఉంటానయ్యా " 2 "
"ఏదిఏమైన"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area