Type Here to Get Search Results !

స్తుతియించే సమయం Song Lyrics | Stutiyinche Samayam Song Lyrics - Telugu Worship Song Lyrics

స్తుతియించే సమయం Song Lyrics | Stutiyinche Samayam Song Lyrics - Telugu Worship Song Lyrics

స్తుతియించే సమయం ఆనంద తరుణం
పరలోక అనుభూతి ధ్యానం ౹౹2౹౹
విశ్వాసి ప్రాణం యేసయ్య గానం
వేవేల స్తోత్రార్పణం ౹౹2౹౹
హల్లెలూయా యెహోవాకు
హల్లెలూయా యేసయ్యకు
హల్లెలూయా పరిశుధాత్మకు
హల్లెలూయా యుగయుగాలకు ౹౹స్తుతియించే ౹౹

1. లోకమంతా భారమైనా ఆరాధనాత్మ రాగా ౹౹2౹౹
స్వరములన్ని కలిపి కీర్తించగా ౹౹2౹౹
కలుగును ప్రభుకు విలువ ఘనత
మహిమ ఇంపుగా ౹౹2౹౹ "హల్లెలూయా"

2. రాగమైన రాని స్వరము దీన మనసుతో రాగా ౹౹2౹౹
అర్హతలు లేవని త్రోసెయ్యాడు ౹౹2౹౹
ప్రభులోనే మనకు బలము వరము
జయము సర్వము ౹౹2౹౹ "హల్లెలూయా"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area