షారోను పొలమలో Song Lyrics | Sharonu Polamulo Song Lyrics - Old christian Lyrics
పల్లవి: షారోను పొలమలో పూచిన పుష్పమును నేను
లోయలలో పుట్టిన పద్మమును నేను
చరణం.1: బ్రతుకుబాటలో పరిశుద్ధత లేని నాకు
బాకాలోయయే ప్రాప్తించెను
యేసురక్తము నందలి విశ్వాసము
బాకాలోయను బెరాకాలోయగ మార్చే
౹౹షారోను౹౹
చరణం.2: పాపలోయలో జీవించుచున్న నాకు
ఆకోరులోయయే ప్రాప్తించెను
యేసురక్తము నందలి విశ్వాసము
ఆకోరులోయను నిరీక్షణద్వారముగా మార్చే
౹౹షారోను౹౹