ప్రేమతో నిన్ను ఆరాధింతును Song Lyrics | Prematho Ninnu Song Lyrics | కృతజ్ఞతతో స్తుతిపాడెద Song Lyrics | Kruthagnathatho Lyrics
ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్య
1.మేఘస్తంభమై యున్నానంటివే - అగ్ని స్తంభమై యున్నానంటివే
శ్రమ వెంబడి శ్రమలొచ్చినా - నిన్ను విడువను మరువనంటివే
2.కన్నతల్లివలె ఆదరించితివే - కన్నతండ్రివలె జాలిచూపితివె
కన్నవారైనా నిన్ను మరచిన - కరుణచూపి నిన్ను మరువనంటివే
3.నీ చేతిలో చిక్కుకొంటివే - నీ సాక్షిగా నిలుపుకొంటివే
నిందలొచ్చినే నీరసిల్లిన - నీ ఆత్మతో ఆదరించితివే
*************************************************
కృతజ్ఞతతో స్తుతిపాడెద - నా యేసు నాధా
నాకై నీవు చేసిన - మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు
1.నిజరక్షకుడు యేసు క్రీస్తని - విశ్వసించేద అనునిత్యము
నీ పాద సేవలో బ్రతుకుటకై - నీ వరము ప్రసాదించుము
2.అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన - కృపామయ
నా ఊహలకంటెను అధికముగా - దయచేయు ప్రేమమయ