Type Here to Get Search Results !

ఆరాధింతు నిన్ను దేవా Song Lyrics | Aradhinthu Ninnu Deva Song Lyrics - Telugu Worship Songs Lyrics

ఆరాధింతు నిన్ను దేవా Song Lyrics | Aradhinthu Ninnu Deva Song Lyrics - Telugu Worship Songs Lyrics

ఆరాధింతు నిన్ను దేవా
ఆనందింతం నీలో దేవా
ఆరాధనలకు యోగ్యుడా
స్తుతి పాడి నిన్ను పోగిడిదము

ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా||

1.యేరికో గోడలు అడువచ్చిన
ఆరాధించిరే గంభీరముగా
కూలిపోయెను అడుగోడలు
సాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా||

2.పెంతెకొస్తు పండుగ దినమునందు
ఆరాధించిరందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్నిజ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో||ఆరా||

3.పౌలు సీలలు భందింపబడగా
పాటలు పాడి ఆరాధించగా
బంధకములు తైంపబడెను
వెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.