మయాలోకం మయాలోకం Song Lyrics | Mayalokam Mayalokam Song Lyrics - Yesu Adugujadalu Album Lyrics

మయాలోకం మయాలోకం మరిపోకు నేస్తం మరిపోకు నేస్తం "2"
రంగురంగులు అది చూపించునురా కంటి కింపుగా అవి కనిపించునురా "2"

అంధమైనవి సౌందర్యమైనవి మోసకరమని బైబిల్ చెప్పెను "2"
మయాలోకం మయాలోకం మోసపోకు నేస్తం "2"
మయాలోకం మయాలోకం మరిపోకు నేస్తం మరిపోకు నేస్తం "2"
పరలోకమనేది ప్రభువుండేది మాయలేనిది అది నిత్యరాజ్యము "2"
పరలోకం పరలోకం చేరరమ్ము నేస్తం "2"