Type Here to Get Search Results !

మహోన్నతుడా నీ నీడలో Song Lyrics | Mahonnathuda nee needalo Song Lyrics - Praise and Worship Song Lyrics

మహోన్నతుడా నీ నీడలో Song Lyrics | Mahonnathuda nee needalo Song Lyrics - Praise and Worship Song Lyrics

మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును
సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును
యేసయ్య నీ రేక్కలే నాకు ఆశ్రయము
యేసయ్య నీ రేక్కలతో నను కపుము (2)
నీవే నా శైలము - నా కేడెము
నేను నమదగిన దైవం (2)

1. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి
నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు (2)
వేటకాని ఉరి నుండి - విడిపించు వాడవు నీవే
నాశనకరమైన తెగులు నుండి రక్షంచు వాడవు నీవే
నా రక్షణ సృంగమ - నా ఆశ్రయ దుర్గమా (2) llయేసయ్యll

2.యేసుని తట్టు నా కన్నులెతుచున్నానూ
నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది (2)
ఏ అపాయము రాకుండా - నా కుడి ప్రక్కన నిలువుము
నా ప్రాణము నిరంతరం - కాపాడువాడవు నీవే
నా రక్షణ సృంగమా - నా ఆశ్రయ దుర్గమా (2) llయేసయ్యll



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area