లెక్కింప సఖ్యము Song Lyrics | Lekkimpa Sakyamu Kaavu Song Lyrics - Yesayaa Patalu Lyrics
లెక్కింప సఖ్యము కావు దేవా నీ కార్యములు
నా హృదయము పాడుచు పొగడెను దేవా నీ నామమును
నిదురెరుగక నను కాయుచు
నీతి సూర్యుడ నను మరువక
నను కాచినావు నీవు ఎల్లపుడు
1..కష్టములె కదలక నన్ను కాల్చుకొనితిన్నవిలే
శోధనలే సంద్రంలా నాపైకి ఎగసెనులే(2)
నా కన్నీళ్లు తుడిచావు- నా కాపరి నీవై నిలిచావూ(2)
2..శాపముల భారముతో బ్రతుకె బరువాయేనులే
గమ్యమే తెలియని పయనం పాదములె పరుగెడులే(2)
నాకు తోడై నిలిచావు నీ కౌగిలిలో నను దాచావూ(2)
3..సర్వము కోల్పోయినే జీవత్సవమైయుంటిని
వీడని కన్నీళ్లతో మూల్గుచు నేనుండగ(2)
నాకు తోడై నిలిచావు నీ నీడలో నను దాచావూ(2)