నిను నేను వెదకెదను Song Lyrics | Ninu nenu vedakedanu Song Lyrics - Praise and Worship Songs Lyrics
నిను నేను వెదకెదను నీ ప్రేమను నే కొరెదను. ||2||
అతిసుందరుడా అద్వితీయుడా అతికాoక్షణియుడా.
నీవే నీవే నా యేసు దేవా
నీవే నీవే నా ప్రాణ నాథ. ||2||
1. ప్రేమ లేని వారి వలె నేనున్న సమయములో
శాశ్వతమైన నీప్రేమను నాపై చూపించితివే
నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను
కీర్తిoచుచున్నది
దేవా కీర్తిoచుచున్నది కీర్తిoచుచున్నది
2. ప్రేమాతిసేయముచే మూర్చిల్లుచుంటిని
యేసయ్యా నాపై నీప్రేమను ద్వజముగా నిలిపితివే
నా హృదయము నీకొరకై సంతోషంతో
కనిపెట్టుచున్నది
దేవా కనిపెట్టుచున్నది కనిపెట్టుచున్నది