Type Here to Get Search Results !

ఎనాటిదో ఈబంధము Song Lyrics | Enatido e Bhandamu Song Lyrics - Kraistava Geethalu Lyrics

ఎనాటిదో ఈబంధము Song Lyrics | Enatido e Bhandamu Song Lyrics - Kraistava Geethalu Lyrics

ఎనాటిదో ఈబంధము ఎన్నితరాలదో ఈబంధము
పేగుబంధంకన్నా రక్తబంధంకన్నా
నాతో పెనవేసుకున్న ఆత్మబంధమేమిన్నా - 2
ఓమనసా నీకు తెలుసా ఆబంధంయేసయ్యేనని -2

(1)
కొలతేలేని మమతలతో అరుదించీ
రక్షణ బాగ్యము తెచ్చిన ఆవేదనె మిగిలిందీ
శత్రుసైన్యమే చుట్టిన ప్రేమతో పలకరించిందీ
నామరణము తప్పించీ సిలువనూ మోసిందీ
నాకై సిలువ మోసిందీ
ఎంత గొప్పదో నాయేసుని బంధ-2
ఎంత గొప్పదో ఈ ఆత్మ బంధ-2

(2)
మనసే లేని మనుషులతొ జీవించీ
వెన్నుపోటు పొడిచిన చిరునవ్వే చిందించీ
గుండెకోతనె కోసిని తనప్రేమనే విరజిమ్మిందీ
తన ప్రాణము వెచ్చించీ ప్రాణము పోసిందీ
నాకై ప్రాణం పోసిందీ
ఎంత గొప్పదో నాయేసునిబంధ-2
ఎంత గొప్పదో ఈఆత్మబంధ-2



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area