Type Here to Get Search Results !

సీయోను నీ దేవుని కీర్తించి Song Lyrics | Siyonu Nee Devuni Keerthinchi Song Lyrics - Christ Worship Song Lyrics

సీయోను నీ దేవుని కీర్తించి | Siyonu Nee Devuni Keerthinchi - Christ Worship Song Lyrics

సీయోను నీ దేవుని - కీర్తించి కొనియాడము "2"
శ్రీ ఏసు రాజుని - ప్రియ సంఘమా
స్తోత్రించి - పూజింతుము "2"

యేసే మన విమోచన - హల్లెలూయ హల్లెలూయ
యేసే మన సమాధానం - హల్లెలూయ హల్లెలూయ
యేసే మన రక్షణ - హల్లెలూయ హల్లెలూయ
యేసే మన రారాజు - హల్లెలూయా ఆమెన్ "2"

1) మా ఊటలన్నియు - నీ యందు ఉన్నావని
పాటలు పాడుము - నాట్యము చేయుము "2" యేసే

2) ఇమ్మానుయేలు గా ఇన్నాళ్లు తోడుగా
జిహ్వ ఫలమర్పించి సన్నుతించెదను "2" యేసే

3) ఆల్ఫా ఒమేగా ఆద్యంతమాయనే
ఆమెన్ అనువానిని ఆరాధించెదo "2" యేసే



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area