ఇరువురొక్కటయ్యే చక్కని Song Lyrics | Iruvurokkataina Chakkani Song Lyrics - Marriage Song Lyrics
ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన
ఇలను ముచ్చటైన మీపై విరివానబి౹౹2౹౹
శోభవెల్లువాయేగా ప్రాభవంబు చల్లగా
విభుడు కృపను జల్లగా ప్రభు వల్ల మీరిలా
వేడుకైనది మీ వివాహము ౹౹ ఇరువు౹౹
1. ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ
ఈ వరుడు నీకంటూ మేలే చేసే
పరిశుద్ధ స్థితి యందు పరిణయము జరిగించి
ఈ వరుడు నీకోసం ఏంచే యేసే - 2 ౹౹ శోభ౹౹
2. దేహన్నా చెరిసగమై మీ ఎముకలో ఎముకై
ఈ వధువు సహచరిగా నీకై చేసే
లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి
మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే - 2 ౹౹ శోభ౹౹