కళ్యాణమే వైభోగమే Song Lyrics | Kalyaname Vaibhogame Song Lyrics | Premanu panchukune thondekai - Marriage Song Lyrics
కళ్యాణమే వైభోగమే
పరినయమే మరి పెళ్లి సంబరమే (2)
అందాల వరుడు పరిశుద్ధుడు
చక్కాని వధువు కన్యకు (2)
జరిగే పరిశుద్ధ వివాహమే
పెరిగే నిరంతర సంతోషమే (2)
ప్రేమను పంచుకునే తోడుకై
ఆశగా చూసే హృదయాముకు (2)
దేవుని దీవెనలే కురియగా
ఆమని కుసుమాలు లే విరియగ
ముగిసే నీరీక్షణ సమయమే
మురిసే ప్రియమైన హృదయమే
యేసే ఏర్పరచిన ఆ దినమే
మన కన్నులకు ఆశ్చర్యమే
మరణము తప్ప మరి ఏదియు
విడదీయనిది ఈ బంధము(2)
వ్యాధి బాధ సంతోషంతో
కలిమి లేమి ఆరోగ్యంతో
ప్రభువే ఒకటిగా దివించేను
మనులే అందుకు నియమించెను
పరలోకములో నిర్ణయించేను
నరలోకములో ఏర్పరచేను