అయ్యో మానవా Song Lyrics | Ayyo Manava Chedu Cheyan Song Lyrics - Yesu Adugujadalu Gospel Song Lyrics
అయ్యో మానవా చెడు చేయన్ మానవా
ప్రభు మార్గం కానవా పరలోకం చేరవా
క్షణికం పాపభోగం అధి మరణం నిత్య నరకం "2"
అది తెలిసి తెలిసి నీవు బహు పాపం చేయనేల "2"
ప్రభు గాయం రేపనేల
అధికం క్రీస్తు ప్రేమ అది ఉచితం అందుకొనుమా "2"
ఇది సమయం మంచి తరుణం అని యేసు నే చేరవేల "2"
క్షమవేడన్ జాలమేల