అమ్మ ప్రేమ మారిన Song Lyrics | Amma Prema Marina Song Lyrics - Love of Christ Lyrics
అమ్మ ప్రేమ మారిన నాన్న ప్రేమ మారిన
నా తండ్రి యేసు ప్రేమ మారునా..
అన్న ప్రేమ మారిన చెల్లి ప్రేమ మారిన
నా అన్న యేసు ప్రేమ మారునా
మరిపోని ప్రేమ నన్ను మార్చినది
వీడిపోని ప్రేమ నన్ను కో రినది
"అమ్మ.ప్రేమ"
వాడిపోని ప్రేమది వర్ధిల్ల జేయునది
ఒడి పోనీ ప్రేమది గెలుపు నిచ్చునది -2
మోడు భారని ప్రేమది చిగురింప జేయునది-2
"అమ్మ ప్రేమ"
నిరీక్షణ కలిగిన ప్రేమది - నిను రక్షించునది
విశ్వసించు ప్రేమది - నిను స్వస్థ పరచునది -2
శాశ్వత ప్రేమది -పరలోకం నిచ్చునది-2
"అమ్మ ప్రేమ"