ఆ కపాల స్థలమునకు Song Lyrics | Ah Kapaalasthalamunaku Song Lyrics - Bro. A R Stevenson Song Lyrics
ఆ కపాల స్థలమునకు యేసు సిలువతో వెళ్ళెను (2)
ప్రాణము పెట్టుటకు ఓ సోదరా రక్షణ నిచ్చుటకు ఓ సోదరి(2)
" ఆ కపాల"
గెత్సేమనే తోటలో యేసును బంధించిరి(2)
పట్టుకొని సైనికులు యేసుని కొనిపోయిరి (2)
" ఆ కపాల"
గబ్బతా అనే స్థలములో యేసుని శిక్షించిరి(2)
కేకలు వేసిరి యూదులు యేసుని అప్పగించిరి(2)
" ఆ కపాల"
గొల్గోత అనే చోటులో యేసుని బాధించిరి (2)
చిరకును ఇచ్చిరి నోటికి యేసుని సిలువ వేసిరి(2)
" ఆ కపాల"