ఫలియించుచు Song Lyrics | Phaliyinchuchu Song Lyrics - Bro. A R Stevenson Song Lyrics
ఫలియించుచు, ఎదిగే కృప నాపై ఉండనీ,(2)
జ్వాలియించుచు,వెలిగే మహిమతో నిండనీ,(2)
తరగనీ నీ ప్రేమ అనుభవించనీ..,(2)
ప్రియుడా యేసయ్య నిన్నే ప్రేమించనీ,(2)
(ఫలియించుచు)
స్థితిగతులేవైన, ప్రతికూలాతలైన,
బేధరక సంతోషించనీ, (2)
దేనికి సనగక, ప్రశ్నలు అడగక,(2)
నీ చిత్తం ప్రకారము సర్వం చేస్తూ క్షేమం పొందనీ,
ప్రియుడా యేసయ్య నిన్నే ప్రేమించనీ,(2)
(ఫలియించుచు)
ఇతరులకేదైనా, అక్కరులోనైనా,
విసుగక చెయ్యందించనీ, (2)
మేలులమరువక, సన్నిధి విడువక, (2)
నీ నామ ప్రభావం గానం చేస్తూ ఆరాదించనీ,
ప్రియుడా యేసయ్య నిన్నే ప్రేమించనీ,(2)
(ఫలియించుచు)
ప్రాణం పెటైనా,ఆత్మల కొన్నైన,
అలయక సంపాదించనీ,(2)
సుఖమును కొరక, వెనుకకు చూడక, (2)
నీ వాక్య ప్రభోదం మానక చేస్తూ సాక్షిగా ఉండనీ,
ప్రియుడా యేసయ్య నిన్నే ప్రేమించనీ,(2)
(ఫలియించుచు)