Type Here to Get Search Results !

Naa prana priyuda na yesu prabhuva Song Lyrics | నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా Song Lyrics - Hosanna Ministries Song Lyrics

Naa prana priyuda na yesu prabhuva Song Lyrics | నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా Song Lyrics - Hosanna Ministries Song Lyrics

Singer Hosanna Ministries

నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం -2

నీ సత్యము సమాజములో - నీ నీటిని నా హృదయములో -2
దాచియుంచ లేను ప్రభు -2
స్తుతియాగాముగా - నూతన గీతము నే పాడెదా - నే పాడెదా ॥ నా ప్రాణ ॥

జ్ఞానులకు నీ సందేశం - మతకర్తలకు నీ ఉపదేశం -2
అర్ధము కాకపొయెనె -2
పతితలేందరో - నీ జీవజలములు త్రాగితిరే - త్రాగితిరే ॥ నా ప్రాణ ॥

నాయెడ నీకున్న తలంపులు - బహు విస్తారములై యున్నవి -2
వాటిని వివరించి చెప్పలేనే -2
అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి - ఐ యున్నవి ॥ నా ప్రాణ ॥



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area