నా నీతికి ఆధారమా Song Lyrics | Na Neethiki Adharama Song Lyrics - Bro. Shalem Raj Song Lyrics
Singer | Bro. Shalem Raj |
నా నీతికి ఆధారమా - నిబంధన మందసమా ( 2 )
అనుబంధమా మకరందమా - నాలో ఆనందమా ( 2 )
మహనీయుడా యేసయ్య - ఆరాధన నీకేనయ్యా ( 2 )
|| నా నీతికి ఆధారమా ||
నీ ప్రేమ నాపై -- ధ్వజముగా నిలిపినావు ( 2 )
ఇమ్మానుయేలువై అన్ని వేళల ఆదుకున్నావులే ( 2 )
అలసిన నా ఆశ తృప్తిపరచగా ( 2 )
అంకితమైనావు లే -- కృపలో దాచావులే ( 2 )
|| మహనీయుడా యేసయ్య ||
నీ రూపు నాలో -- ఏర్పరచగా నెంచినావు ( 2 )
పరమ కుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే ( 2 )
నా శ్రమాలన్నీ నీ మహిమ యెదుట ( 2 )
నన్ను పిలిపేనులే -- నీ వలే మారేనులే ( 2 )
|| మహనీయుడా యేసయ్య ||
నీ దృష్టి నాపై -- నిలిపి బోధించినావు ( 2 )
దీరుడువై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు ( 2 )
అవమానించిన శత్రువు యెదుట ( 2 )
నన్ను ఘనపరచినావు -- నా పక్షమై నిలిచినావు ( 2 )
|| మహనీయుడ యేసయ్య ||