Type Here to Get Search Results !

రాజువైన నా దేవా Song Lyrics | Rajuvaina Na deva Song Lyrics - Bro. Shalem Raj Songs Lyrics

రాజువైన నా దేవా Song Lyrics | Rajuvaina Na deva Song Lyrics - Bro. Shalem Raj Songs Lyrics

Singer Bro. Shalem Raj

రాజువైన నా దేవా ....
రారాజువైన యేసయ్య... || 2 ||
కోటి స్వరముల స్తుతించిన || 2 ||
తనివి తీరదు నా మనసున || 2 ||
ఆరాధన స్తుతి ఆరాధన.... || 6 ||
//రాజవైన//

కృప చూపుటలో శ్రీమంతుడా
తరతరములకు ఆరాధ్యుడా || 2 ||
షాలేము రాజా నా యేసయ్య
స్తుతి ఘనత నా మహిమ నీకేనయ || 2 ||

//ఆరాధన /

నను గెలిచినది నీ త్యాగము
నడిపించినది ఉపదేశము .... || 2 ||
యేసయ్య నీ సంకల్పము
నెరవేర్చుటయే నా భారము ... || 2 ||

//ఆరాధన//

మరణమె లేనిది నీ రాజ్యము
మహిమోన్నతమైన ఆ దేశము || 2 ||
యేసయ్య నీ ఘన నామము
మారుమ్రోగునె ప్రతినిత్యము || 2 ||

//ఆరాధన //



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.