Type Here to Get Search Results !

Yahweh neeve na daivamu song lyrics | యావే నీవే నా దైవము Song Lyrics - New Telugu Christian Song Lyrics

Yahweh neeve na daivamu song lyrics | యావే నీవే నా దైవము Song Lyrics - New Telugu Christian Song Lyrics

Singer Sam

భయము లేదు దిగలే లేదు
నా జీవితమంతా ప్రభు చేతులో
నిరాశ నన్నెన్నడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను "2"

యావే నీవే నా దైవము
తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయము తరతరముల వరకు
నీవు కొనుకవు నీవు నిద్ర పోవు ఇశ్రాయేలీలను కాపాడువాడు"2"

మరణ భయం అంతా పోయెను శత్రుభీతి అంతా తొలగించెను"2"
మరణమును ఓడించి శత్రువుని జయించిన సర్వాధికారివి నా దేవా "2"

యావే నీవే నా దైవము
తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయము తరతరముల వరకు
నీవు కొనుకవు నీవు నిద్ర పోవు ఇశ్రాయేలీలను కాపాడువాడు"2"

ఓటమిని అంతా తీసివేసి
రోగాన్ని అంతా మాన్పివేసి"2"
జయశీలుడవు పరమ వైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షక"2" "యావే"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.