నిత్యస్తుతులపై ఆశీనుడా Song Lyrics | Nitya Stuthulapai Aaseenuda Song Lyrics - K Y Ratnam Songs Lyrics

Singer | K Y Ratnam |
నిత్యస్తుతులపై ఆశీనుడా - నీకే ఆరాధనా
ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
ఆరాధించెదను ||నిత్యస్తుతులపై||
పౌలువలెను సీలవలెను నిన్నే స్తుతియింతును
చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా నిన్నే ఘనపరతును
ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
ఆరాధించెదను ||నిత్యస్తుతులపై||
దావీదువలె నే నాట్యమాడుచు నిన్నే స్తుతియింతును
కొత్త కీర్తన నే పాడుచూ నిన్నే కొనియాడెదన్
ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
ఆరాధించెదను ||నిత్యస్తుతులపై||
మోషేవలెను యెహోషువవలెను నిన్నే స్తుతియింతును
విజయగీతము నే పాడుచూ సీయోనుకు చేరెద
ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
ఆరాధించెదను ||నిత్యస్తుతులపై||