Type Here to Get Search Results !

నా హృదయా వాసీ Song Lyrics | Naa hrudaya Vaasi Song Lyrics - Sharon Sisters Songs Lyrics

నా హృదయా వాసీ Song Lyrics | Naa hrudaya Vaasi Song Lyrics - Sharon Sisters Songs Lyrics

Singer Sharon Sisters

నా హృదయా వాసీ ఓ యేస్సయా
నన్ను నడిపించు నా దైవమా [2]
ప్రణమిల్లెదను నీ పాదసన్నిదిలో
పాడి స్తుతించెదా నీ నామము [2]
' నా హృదయ వాసి'

1. సొంతవారె స్వార్దపరులై కృంగదీసెనే
అన్యాయపు తీర్పుకే గురి చేయగా [2]
యేస్సయా - నా అంతరంగ మూగబావమే [2]
విలపించెను నీ పాదాల చెంతా
నిత్య కృపాతో నన్ను నిలబెట్టిన దైవమా [2]
' నా హృదయ వాసి'

2. దారి చెడి గమ్యము నాకు మరుగాయెనే
విశ్వాసయాత్రలో నా పరుగు నిలిచెనూ [2]
యేస్సయా - నా ఆర్తద్వని నీకు చేరగా [2]
ప్రతిద్వనించెను నీ ప్రేమ స్వరాము
స్తిరరాజ్యముకు నన్ను చేర్చే ఓ మార్గమా [2]
' నా హృదయ వాసి'

3. మమ్మును కొనిపోవ త్వరలో రానుంటివే
చిరకాలం నీ సన్నిదిలో నిలుపుటకై [2]
యెస్సయా - నీ ఆగమనము నే తలంచగా [2]
పరవసించెను నా అంతరంగమూ
నీ కవుగిలిలో చేరే ఆ దివ్య క్షణముకై [2]
' నా హృదయ వాసి'



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.