నా ఆధారము యేసే Song Lyrics | Naa Adharamu Yese Song Lyrics - Praise and Worship Songs Lyrics
Singer | Sis. Betty |
నా ఆధారము యేసే నా ఆనందము యేసే {2}
అపనిందలలో అవమానములలో {2}
1.తల్లి మరచిన మరువడు
తండ్రి విడచిన విడువడు {2}
నా వారే నను మరచిన గాని
ఆధారము యేసే {2}
నా ఆనందము యేసే
2. వ్యాది బాధలు కలిగిన
దుఃఖమే నాకు మిగిలిన {2}
శరీరము కుళ్ళి క్రుశించిన గాని
ఆధారము యేసే {2}
నా ఆనందము యేసే
3. జలములలో బడి వెళ్ళినా
అగ్ని మద్యలో నడచినా
జలములు ముంచవు అగ్నియు కాల్చవు
ఆధారము యేసే {2}
నా ఆనందము యేసే