ఏమున్నది నాలో యేసయ్యా Song Lyrics | Emunnadhi nalo yesayya Song Lyrics - Jesus Songs Lyrics
![](https://img.youtube.com/vi/C4wXO0cqDeI/hqdefault.jpg)
Singer | Nissy John |
ఏమున్నది నాలో యేసయ్యా ఎన్నికే లేని వాడనయ్యా (2)
కాపరి లేని గొర్రెవలె
కావలి లేని ఇల్లువలె
కళ్ళములోని పొట్టివలె
ఎడారిలోని చెట్టువలె (2)
పందిరి లేని తీగవలె పలు దిక్కులు నేను ప్రకాను (2) "ఏమున్నది"
1.
ఓటికుండ నయ్యాను
ఓటమి పాలయ్యాను
ఒంటరి ఉన్నాను
వేదన పాలైయ్యాను (2)
ఈ మట్టి ఘటములోనే నీ మహిమైశ్వర్యము నింపావు (2) "ఏమున్నది"
2.
చింతలో ఉన్నాను
శాంతేలే కున్నాను
అందకారములో ఉన్నాను
అందుదనై యున్నాను (2)
ఈ చీకటి బ్రతుకులోనే చీరు దీపము నీవై నీలిపావు (2) "ఏమున్నది"