Type Here to Get Search Results !

దేవుని సముఖ జీవ కవిలెలో Song Lyrics | Devuni samuka jeeva kavilalo Song Lyrics - Telugu Old Christian Songs Lyrics

దేవుని సముఖ జీవ కవిలెలో Song Lyrics | Devuni samuka jeeva kavilalo Song Lyrics - Telugu Old Christian Songs Lyrics

Singer Philip

దేవుని సముఖ జీవ కవిలెలో - 2
నీ పేరున్నదా – నీ పేరున్నదా || దేవుని ||

జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే - 2
హత సాక్షుల కవిలెలో - 2
నీ పేరున్నదా – నీ పేరున్నదా || దేవుని ||

ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన - 2
విజయవీరుల కవిలెలో - 2
నీ పేరున్నదా – నీ పేరున్నదా || దేవుని ||

దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన - 2
ప్రార్ధన వీరుల కవిలెలో - 2
నీ పేరున్నదా – నీ పేరున్నదా || దేవుని ||

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area