Type Here to Get Search Results !

విలువైన ప్రేమలో Song Lyrics | Viluvaina premalo vanchana ledu Song Lyrics - Melody Christian Songs Lyrics

విలువైన ప్రేమలో Song Lyrics | Viluvaina premalo vanchana ledu Song Lyrics - Melody Christian Songs Lyrics

Singer Sunitha

విలువైన ప్రేమలో - వంచన లేదు
కల్వరి ప్రేమలో - కల్మషం లేదు
మధురమైన ప్రేమలో - మరణం లేదు
శాశ్వత ప్రేమలో - శాపం లేదు
యేసయ్య ప్రేమలో - ఎడబాటు లేదు - 2
అద్భుత ప్రేమలో - అరమరిక లేదు - 2

1. వాడిగల నాలుక - చేసిన గాయం
శోధన సమయం - మిగిల్చిన భారం = 2
అణచి వేయబడదు - ఆశ్చర్య ప్రేమను - 2
నిలువ నీడ దొరికెను - నిజమైన ప్రేమలో - 2

2. నా దోషములను - మోసిన ప్రేమ
నాకై సిలువను - కోరిన ప్రేమ = 2
పరిశుద్ధ పాత్రగా - మార్చిన ప్రేమ - 2
ఆశీర్వదించిన - ఆత్మీయ ప్రేమ - 2



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area