Raising Revival Song Lyrics | సర్వలోకమునకు సువార్త ప్రకటిస్తాం Song Lyrics - Ps. Praveen Song Lyrics
Singer | Ps. Praveen |
Raising Revival.. Raising Revival.. This is end time revival
సర్వలోకమునకు సువార్త ప్రకటిస్తాం
సర్వసృష్టికి క్రీస్తు ప్రేమను చాటుతాం
వెనుకున్నవి మరచి ముందుకు సాగుతాం
అలసిపోము మేము గమ్యం చేరుతాం..
Raising Revival.. Raising Revival.. This is end time revival
1. పోరాటాలు మాపై పడినా -ఎదురు గాలులు మాపై వీచినా
వాక్ శక్తితో కాదు కాదు- జ్ఞాన బలముతో కాదు కాదు
పరిశుద్ధాత్మతో సాగేదము...
Raising Revival.. Raising Revival.. This is end time revival
2. అపొస్తలుల అభిషేకమును పొందుతాం - దేవుని ఆత్మ వరముతో నిండుతాం
దయ్యములను వెల్లగొట్టుతాం - రోగులను స్వస్థపరచుతాం
భూలోకమును తలక్రిందులు చేస్తాం
Raising Revival.. Raising Revival.. This is end time revival
3.మరచిపోము మేము క్రీస్తు బలియాగం - మరచిపోము మేము సిలువ త్యాగాన్ని
శ్రమలకు మేము భయపడం - సాహస కార్యాలు చేసేదం
గురియొద్దకే చేరెదము
Raising Revival.. Raising Revival.. This is end time revival