Type Here to Get Search Results !

Naathone Vunnavayya Song Lyrics | నాతోనే ఉన్నావయ్య Song Lyrics - Bro. Joshuva Gariki Songs Lyrics

Naathone Vunnavayya Song Lyrics | నాతోనే ఉన్నావయ్య Song Lyrics - Bro. Joshuva Gariki Songs Lyrics

Singer Bro. Joshuva

నాతోనే ఉన్నావయ్య - క్షేమం ఇచ్చావయ్యా
నాతోడై ఉన్నావయ్యా - నన్నాధరించావయ్యా //2//
నినుపాడి కీర్తించేదన్ - కొనియాడి ఘన పరిచెదన్ //2//
యేసయ్య యేసయ్య - నాబలము నీవయ్యా
యేసయ్య యేసయ్య - నాకన్ని నీవయ్యా //2//

1. కృంగినవేళలో - దిగులుపడిన సమయములో //2//
లేవనెత్తి నడిపించావు - ధైర్యమిచ్చి బలపరిచావు //2//
అండగా నీవుండి - మెండుగా దీవించావు..
నినుపాడి కీర్తించేదన్ - కొనియాడి ఘన పరిచెదన్ //2//
యేసయ్య యేసయ్య - నాబలము నీవయ్యా
యేసయ్య యేసయ్య - నాకన్ని నీవయ్యా //2//
.....నాతోనే ఉన్నావయ్య

2. ఎదురైనా శ్రమలెన్నెన్నో - అడ్డొచ్చిన అవరోదాలెన్నో //2//
నా పక్షమున నీవున్నావు - పగలు రేయి కాపాడావు //2//
అండగా నీవుండి - మెండుగా దీవించావు..
నినుపాడి కీర్తించేదన్ - కొనియాడి ఘన పరిచెదన్ //2//
యేసయ్య యేసయ్య - నాబలము నీవయ్యా
యేసయ్య యేసయ్య - నాకన్ని నీవయ్యా //2//
.....నాతోనే ఉన్నావయ్య

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area