Type Here to Get Search Results !

Tallikunnada tandrikunnada Song Lyrics | తల్లికున్నదా తండ్రికున్నదా Song Lyrics - Dinesh Christian Song Lyrics

Tallikunnada tandrikunnada Song Lyrics | తల్లికున్నదా తండ్రికున్నదా Song Lyrics - Dinesh Christian Song Lyrics

Singer Dinesh

తల్లికున్నదా - తండ్రికున్నదా - నీ ప్రేమ జాలి యేసయ్యా..
అన్నదమ్ములకైనా - కన్నబిడ్డలకైనా - నీ ప్రేమ లేదు యేసయ్యా..2

యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా..

ఏ యోగ్యత లేదనుచూ నా అనువారే
ఇంటినుండి వెలివేసితిరొకనాడయ్యా..2
రోగముతో రోధిస్తూ వేదనపడుచున్ననూ
అవహేళన చేసితిరి బంధువులయ్యా..2
నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే -
నా పరమవైద్యుడ నీవయ్యా..

యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా..


ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి
నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా..2
జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా
మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి..2
నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే
నా మంచి కాపరి నీవయ్యా..

యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా..



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area