మాట్లాడు నా ప్రభువా Song Lyrics | Matadu na prabhuva Song Lyrics - Dr. Satish Kumar Song Lyrics
Singer | Dr. Satish Kumar |
మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా
నీ మాటలే జీవపు ఊటలు నీ పలుకులే ప్రాణాధారాలు (2)
1.
సమరయ స్త్రీతో మాటాడావు సకల పాపములు హరియించావు (2)
జీవ జలములు త్రావనిచ్చావు (2) జీవితమునే మార్చివేసావు (2)
2.
చచ్చిన లాజరును చక్కగ పిలిచావు బయటకు రమ్మని ఆదేశించావు (2)
కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు మళ్ళీ బ్రతుకును దయచేసావు (2)