Type Here to Get Search Results !

ప్రకటింతును నీ సువార్తను Song Lyrics | Prakatinthunu nee suvarthanu Song Lyrics - Gospel Song Lyrics

ప్రకటింతును నీ సువార్తను Song Lyrics | Prakatinthunu nee suvarthanu Song Lyrics - Gospel Song Lyrics

Singer Bro. Babanna

ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు
సహనముతో సత్య వాక్యము ధ్యానించుచు
సమయము నందు అసమయమునందు ॥2॥ ॥ప్రకటింతును॥

1 లోకము నన్ను ద్వేషించినా
లోకులు నన్ను దూషించినా
నా వారు నన్ను నిందించినా
నా ప్రియులే నన్ను విడనాడినా
నిందలు మోపి హింసలు పెట్టిన }
ప్రకటింతును నీ సువార్తను }॥2॥ప్రకటింతును॥

2 ఆత్మల రక్షణ కొరకై నేను
అలయక ముందుకు సాగెదను
అంతము వరకు ప్రకటింతును
మరణించి లేచిన ప్రభుయేసును
హత సాక్షులలో చేరుటకైన } ప్రయాసపడెద సువార్తకై }॥2॥ప్రకటింతును॥

3॰ గురియొద్దకు నేను పరుగెత్తుచూ
తిన్నని మార్గము నే నడిచెద
యేసుని పనులను శ్రధ్ధతో చేయుచు
జీవ మకుఠము ఆశించుచూ
జీవ పునరుత్ధానమునే } పొందుటకై నే ప్రకటింతును }॥2॥ప్రకటింతును॥



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area