నూతన సంవత్సరం Song Lyrics | Nuthana Samvatsaram Song Lyrics - Bro. Stevenson New Year Song Lyrics
Singer | Bro. Stevenson |
నూతన సంవత్సరం దేవుని బహుమానం (2)
కృపను చూపెను గత కాలం పరమతండ్రి కి స్తుతి స్తోత్రం 2
అన్: ప. ముందుకే మన పరుగు పాతవి కను మరుగు
1.ఎదుగుదలకు అడ్డు వచ్చిన ప్రతిదియు తొలగేను 2
దేవుడే ఆజ్ఞాపించెను అత్యధిక విజయ మిచ్చెను 2
(ముందుకే మన పరుగు...)
2 సత్ క్రియలకు తగిన రీతిగా ఫలితము దొరుకును 2
దేవుడే ప్రారంభించెను తూదమట్టుకు నేరివర్చేను 2.
(ముందుకే మన పరుగు..)
3 .మహిమ నుండి అధిక మహిమకు ప్రవేశము జరుగును 2
దేవుడే సంకలిపించేను అభివృద్ధిని కలిగించును 2.
(ముందుకే మన పరుగు..)
నూతన సంవత్సరం .......