Type Here to Get Search Results !

Nammadagina vadavu sahayudavu Song Lyrics | నమ్మదగిన వాడవు Song Lyrics - Hosanna Ministries Song Lyrics

Nammadagina vadavu sahayudavu Song Lyrics | నమ్మదగిన వాడవు Song Lyrics - Hosanna Ministries Song Lyrics

Singer Ps. Abraham

నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య
ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్య } 2

చెర నుండి విడిపించి చెలిమితొ బంధించి
నడిపించినావె మందవలె నీ స్వాస్ద్యమును } 2|| నమ్మదగిన ||

నీ జనులకు నీవు న్యాయధిపతివైతివే
శత్రువుల కోటలన్ని కూలిపోయెను
సంకేళ్ళు సంబరాలు ముగబోయెను } 2
నీరిక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు
నిత్యానందభరితులే సియోనుకు తిరిగివచ్చెను } 2|| నమ్మదగిన ||

నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి
జఠిలమైన త్రోవలన్ని దాటించితివి
సమృద్ధి జీవముతో పోషించితివి } 2
ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా
నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను } 2|| నమ్మదగిన ||

నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి
యోగ్యమైన దాసునిగ మలచుకొంటివి
అర్హమైన పాత్రగనను నిలుపుకొంటివి } 2
ఆదరణ కర్తవై విడువక తోడైనిలిచి
సర్వోత్తమమైన మార్గములో నడిపించుము } 2|| నమ్మదగిన ||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area