Type Here to Get Search Results !

Na devudu prathi avasaram song lyrics | నా దేవుడు ప్రతి అవసరమును Song Lyrics - Telugu Christian Song Lyrics

Na devudu prathi avasaram song lyrics | నా దేవుడు ప్రతి అవసరమును Song Lyrics - Telugu Christian Song Lyrics

Singer Ramu

నా దేవుడు ప్రతి అవసరమును
తీర్చును మహిమైశ్వరములో
తల్లి వలె ప్రేమించును తండ్రి వలె పోషించును
కాపరి వలె నడిపించును
వైద్యునిలా స్వస్థపరచును || నా దేవుడు ||

కలవరిపడి నే కొండలవైపు కన్నులెత్తుదునా
నా సహాయము నీవేగ నా యేసు నా రాజా ||తల్లి||

జీవించుచున్నది నేను కాదు జీవించు క్రీస్తేసే
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే ||తల్లి||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.