Adarinchumu deva song lyrics | ఆదరించుము దేవా నీ దీన దాసుని Song Lyrics - Old Telugu Christian Song Lyrics

Singer | Ramu |
ఆదరించుము దేవా నీ దీన దాసుని
అంతము వరకు నా చేయి విడువకుమా
ఆదరించుము దేవా నీ దీన దాసుని
నీతి మార్గమున నడిపించుమో దేవా
నీతి మార్గమున నడిపించుమో దేవా
ఆదరించుము దేవా నీ దీన దాసుని
అంతము వరకు నా చేయి విడువకుమా
ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు
ఆదరణ కర్త నీవే నాకు ఆశ్రయమైనావు
ఆపదలలో నమ్మదగిన సహాయము నీవేగా
ఆపదలలో నమ్మదగిన సహాయము నీవేగా
ఆదరించుము దేవా నీ దీన దాసుని
అంతము వరకు నా చేయి విడువకుమా
నా బలహీనత సమయములో నీ కృప నాకు చాలును
నీ ముఖ దివ్య దర్శనమె నన్నాధరించెను
నీదు ప్రేమే నాకు ఇలలో శరణము యేసయ్యా
నీదు ప్రేమే నాకు ఇలలో శరణము యేసయ్యా
ఆదరించుము దేవా నీ దీన దాసుని
అంతము వరకు నా చేయి విడువకుమా
ఆదరించుము దేవా నీ దీన దాసుని
నీతి మార్గమున నడిపించుమో దేవా
నీతి మార్గమున నడిపించుమో దేవా
ఆదరించుము దేవా నీ దీన దాసుని
ఆదరించుము దేవా నీ దీన దాసుని
అంతము వరకు నా చేయి విడువకుమా