Nee aradhana hrudaya alapana song lyrics | నీ ఆరాధన హృదయ ఆలాపనా Song Lyrics - S P Balu Christian Worship Song Lyrics

Singer | S P Balu |
నీ ఆరాధన హృదయ ఆలాపనా
ఆత్మతో సత్యముతో . .
ఆరాధించెదను ఆరాధించెదను
ఆరాధన క్రీస్తు ఆరాధన
ఆరాధన యేసు ఆరాధన
1. అరుణోదయమున ఆరాధన సూర్యాస్తమయమున ఆరాధన
దినమెల్ల నీ నామం కీర్తించిన నా ఆశతీరునా (2)
2. స్తోత్రము చేయు పెదవులతొ తంబుర సితార నాధముతో
విరిగి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు (2)