Mahonnathuda naa pranamu Song Lyrics | మహోన్నతుడ నా ప్రాణము నా జీవము Song Lyrics - Ps. Judson Song Lyrics
Singer | Ps. Judson |
మహోన్నతుడ నా ప్రాణము నా జీవము
నీవే ప్రభు నీ ఆశీర్వాదాలు ఎన్నెనో చూడగా
ఉప్పొంగిపోయేను నా హృదయం నీలో
యేసయ్య నీ వాక్యం వివరించగా
చరణం - 1
అంధకార శక్తులను యేసుని నామమున
బంధించుచున్నాను యేసుని నామమున
చీకటి తెగులన్నియు అరికట్టెదను
పరలోకపు వెల్గుతో నిందేధనిలలో
పరిపూర్ణం ప్రభు వాక్యం ఇంపైన పోషణం
చరణం - 2
వెటకాని ఊరినుండి విడిపించే దైవం
నాశన తెగులు రాకుండ రక్షించే దైవం
తన రెక్కల చాటున నివసించెదను
తన రెక్కల క్రిందనే ఆశ్రయమగును
పరిపూర్ణం ప్రభు వాక్యం ఇంపైన పోషణం