Type Here to Get Search Results !

Deva na moralakinchithivi Song Lyrics | దేవా నా మొరలకించితివి Song Lyrics - Old Christian Song Lyrics

Deva na moralakinchithivi Song Lyrics | దేవా నా మొరలకించితివి Song Lyrics - Old Christian Song Lyrics

Singer Unknown

దేవా నా మొరలకించితివి
నాకభయము నిచ్చితివి
నాకెంత సంతోషము | దేవా|
చరణం:1

కనికరించి నా మొరను ఆలకించితివి
యేసు దేవా నిన్ను చేర మార్గము చూపితివి - 2
స్తోత్రము చేయుదు హల్లెలుయని
నా జీవిత కాలమంత |2 |
హల్లేలుయ-6 | దేవా|

చరణం:2

కృశించి పోయిన నా ఆత్మకు నీవు జీవమిచ్చితివి
నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి
నీ కృపాతిశయమును నిత్యము
కీర్తింతునో ప్రభువా |2 |
హల్లేలుయ-6 | దేవా|



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area