Type Here to Get Search Results !

Hosanna Hosanna Song Lyrics | హాసన్నా హాసన్నా Song Lyrics - S P Balu Christian Songs Lyrics

Hosanna Hosanna Song Lyrics | హాసన్నా హాసన్నా Song Lyrics - S P Balu Christian Songs Lyrics

Singer S P Balu

హాసన్నా హాసన్నా యేసన్నా యేసన్నా..
నీవున్నా చాలన్నా ఎంతో మదురమన్నా…
నన్ను ఏలు దైవమా…నీకోసమెగా …
హృదయ వాసం తెరిచి ఉంచాగా…

తీరని దాహం
లోకపు మొహము
ఆత్మలో దాహము
తీర్చేడి దైవమా ౹2౹

జీవప్రవాహం నీనామ గానం..
వీనుల విందై పొంగెను రాగం..
తీయగ ఆత్మ నీదు దివ్య కృపైన ౹హాసన్నా౹

మెల్లని స్వరము వినబడె నాత్మలో….
రక్షకుడగునీ అమరసునాదం
సిలువలోనే ముగిసిపోయెను… పాపపు శాపం
తొలగిపోయెను స్తోత్రము చేసెదను
ఆహ్వానమైనా ౹హాసన్నా౹



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area