Naa sarvamu prabhuke ankitham Song Lyrics | నా సర్వము ప్రభుకే అంకితం Song Lyrics - MM Sreelekha Old Christian Song Lyrics
Singer | MM Sreelekha |
నా సర్వము ప్రభుకే అంకితం
నా జీవితం ప్రభుకే అంకితం
నా యేసుని స్వరమే వినబడే
నా భాగ్యమయెను
1.కల కాదు నిజముగానే కనభడెను నా ప్రభువు
ఈ భువిలో అధియే భాగ్యము --2
తృణమైన నా బ్రతుకు దేదీప్యమై
ఋణమాయే నా మనసు ప్రభు ప్రేమకై
నా వరమే ఈ దినమే // నా సర్వము //
2. అపురూపం ప్రభు రూపం
ధయనీయం ప్రతి చూపు --2
దేదీప్యమై వెలిగే నాకవి
వివరించి పాడాలి ప్రతి వేళలో
ప్రతి వారికీ ప్రసిద్ధి తెలపాలి
నా ప్రియమై.....నా యేసుకై
// నా సర్వము //