Type Here to Get Search Results !

Koti kantalatho ninnu Song Lyrics | కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును Song Lyrics - Old christian worship Song Lyrics

Koti kantalatho ninnu Song Lyrics | కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును Song Lyrics - Old christian worship Song Lyrics

Singer Sis. Jessy Paul

కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును – రాగ భావాలతో నిన్ను ధ్యానింతును
గాత్రవీణ నే మీటి నేను పాడనా – స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా

1. రాగాల నేను కూర్చనా – స్తుతిగీత గానాలు నేపాడనా
హృదయమే నీ ఆలయం – నాలోనవసియించు నాయేసువా

2. యాగంబునై నేను వేడనా – సనుతించు గీతాలు నే పాడనా
జీవితం నీ కంకితం – స్తుతియాగమై నేను కీర్తించెదన్‌

3. సువార్త నేను చాటనా – నీ సాక్షిగా నేను జీవించనా
ప్రాణార్పణముగా పోయ బడినా – నన్నిలలో నడిపించు నా యేసువా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area