Type Here to Get Search Results !

Anthuleni Premanu Song Lyrics | అంతులేని ప్రేమను Song Lyrics - Hosanna Pentecostal Song Lyrics

Anthuleni Premanu Song Lyrics | అంతులేని ప్రేమను Song Lyrics - Hosanna Pentecostal Song Lyrics

Singer Ps. Jebaraj

అంతులేని ప్రేమను చూపావు దేవా
ఏనాటికి తరగని భాగ్యమిచ్చావయ్యా (2)
నన్ను నిత్యము నడిపే - సారధి నీవు
అణువణువు యేసు నీ కొలువే (2)

అనుపల్లవి:
నీ ప్రేమలో లేదు లోపం - నీ ప్రేమకు లేదు అంతం (2)

1. నా వారే నన్ను - నిందించినా
లోకమంత నన్ను వ్యతిరేకించినా (2)
నేనున్నానని నా వెంట ఉండి
నా బ్రతుకును ఏదేనుగా మార్చినావు (2)

2. నా యెడ నీకున్న - తలంపులెరుగక
హృదయములో - కలత చెందితిని (2)
నా భారమంత - నీ భుజములపై మోసి
ఉన్నత స్థానములో నిలిపితివి (2)

3. యోగ్యత లేని - నన్ను చూచి
నీ నిత్య మహిమకు పిలిచివి (2)
నాలో ఊపిరి ఉన్నత కాలము
ప్రతి చోట నీ ప్రేమ చాటెదను (2)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area