Yesu nanna Yesu nanna Song Lyrics | యేసు నాన్న యేసు నాన్న Song Lyrics - Worship Song Lyrics

Singer | P. Jacob |
యేసు నాన్న యేసు నాన్న యేసు నాన్న
ఆరాధనా నీకే ఆరాధనా
ధవళ వర్ణుడా రక్త వర్ణుడా
పది వేళ మందిలో అతి సుందరుడా
తల్లి మరచినా తండ్రి విడచినా
నీవు నన్ను విడువలేదయా
చీకటిలో నా నేనుండగా
వెలుగైనావే నన్ను వెలిగించావే
అర్హతలేని నా జీవితాన
పరిశుద్ధాత్మ నిచ్చి నడిపించావే
పనికి రాని పాత్రను నేను
పరిమళ వాసనగా నను చేసావే