Gunde Ninda Yesu unte Song Lyrics | గుండె నిండా యేసు ఉంటే Song Lyrics - Worship Song Lyrics
Singer | P. Jacob |
హల్లెలుయా హల్లెలుయా హల్లే లూయా... 3
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు - 2
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం - 2
గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే - 4
1.లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం.
నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే
"గుండెనిండానువ్వే"
2.ఊపిరంతా శాపమైన
గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి
"గుండెనిండానువ్వే"
3.చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం
" గుండెనిండానువ్వే"