Type Here to Get Search Results !

Devunitho Jatha Panivaramu Song Lyrics | దేవునితో జత పనివారము Song Lyrics - EU Song Lyrics

Devunitho Jatha Panivaramu Song Lyrics | దేవునితో జత పనివారము Song Lyrics - Vidhyarthi Geethavali Song Lyrics

Singer Bro. N Prabhakar

దేవునితో జత పనివారము - రయమున సాగెదమ

సిలువను మోసి - శ్రమలు సహించి
జయమని పాడెదము - జయమని పాడెదము

హల్లెలూయా (6)

1. క్రీస్తే మనకు నాయకుడు - ప్రేమే మన మార్గము
యేసును చాటుచు - ఆత్మల వెదకుచు
ముందుకు సాగెదము ముందుకు సాగెదము

2. మహిమ కిరీటమే బహుమానము - ఆశింపమిల నేదియి
నిందలు భరియించి - వాక్యము వెదజల్లి
యేసులో ఫలియింతుము యేసులో
ఫలియింతుము

3. చీకటి పొలమెంతో విస్తారము - పోరాట మధికము
యేసుని ధరియించి - వాక్యము చేబూని
సాతాను నోడింతుము
సాతాను నోడింతుము



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area