Neekasadhyamainadi Yemundi Song Lyrics | నీకసాధ్యమైనది ఏముంది Song Lyrics - Bro. Stevenson Song Lyrics
Singer | Bro. Stevenson |
నీకసాధ్యమైనది ఏముంది
సర్వాధిపతి యేసయ్యా
నా నిరీక్షణ నీలో ఉంది నిన్నే నమ్మినానయ్యా - 2
1. మరణపు ముల్లును విరిచిన సర్వాధిపతి యేసయ్యా - 2
పాపిని క్షమించగలిగిన నిన్నే నమ్మినానయ్యా - 2
2. గాలిని నిమ్మళపరచిన సర్వాధిపతి యేసయ్యా - 2
సృష్టిని శాసించగలిగిన నిన్నే నమ్మినానయ్యా - 2
3. దీనుల చెంతను నిలిచిన సర్వాధిపతి యేసయ్యా - 2
స్వస్థత చేకూర్చగలిగిన నిన్నే నమ్మినానయ్యా - 2
4. చచ్చిన వానిని లేపిన సర్వాధిపతి యేసయ్యా - 2
నిత్య జీవమును చూపిన నిన్నే నమ్మినానయ్యా - 2