Type Here to Get Search Results !

Vinare yo Narulara Song Lyrics | వినరే యో నరులారా Song Lyrics - Old Christmas Song Lyrics

Vinare yo Narulara Song Lyrics | వినరే యో నరులారా Song Lyrics - Old Christmas Song Lyrics

Singer Bro, Stevenson

1.వినరే యో నరులారా వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు మనుజావతారుఁ డయ్యొ వినరే
అనుదినమును దే వుని తనయుని పద వనజంబులు మన మున నిడికొనుచును

2.నరరూపుఁ బూని ఘోర నరకుల రారమ్మని
దురితముఁ బాపు దొడ్డ దొరయో మరియా వరపుత్రుఁడు
కర మరు దగు క ల్వరి గిరి దరి కరి గి రయంబున ప్రభు కరుణను గనరే ||వినరే||

3.ఆనందమైన మోక్ష మందరి కియ్య దీక్ష
బూని తనమేని సిలువ మ్రాను నణఁచి మృతిఁ బొందెను
దీన దయా పరుఁ డైన మహాత్ముఁడు జానుగ యాగము సలిపిన తెరంగిది ||వినరే||

4.పొందుఁగోరిన వారి విందా పరమోపకారి
యెంద రెందరిఁ బరమా నందపద మొందఁగఁ జేసెను
అందమునన్ దన బొంది సురక్తము జిందెను భక్తుల డెందము గుందఁగ ||వినరే||

5.ఇల మాయావాదుల మాని యితఁడే సద్గురు డని
తలపోసి చూచి మతి ని శ్చల భక్తిని గొలిచిన వారికి
నిల జనులకు గలు ములనలరెడు ధని కుల కందని సుఖ ములు మరి యొసఁగును

6.దురితము లణఁప వచ్చి మరణమై తిరిగి లేచి
నిరత మోక్షానంద సుం దర మందిరమున కరుదుగఁ జనె
బిరబిర మన మం దర మా కరుణా శరనిధి చరణ మె శరణని పోదము ||వినరే||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area