Type Here to Get Search Results !

Devudu Lokamunu Song Lyrics | దేవుడు లోకమును Song Lyrics - New Telugu Christmas Lyrics

Devudu Lokamunu Song Lyrics | దేవుడు లోకమును Song Lyrics - New Telugu Christmas Lyrics

Singer Bro. Philip

దేవుడు లోకమును - ఎంతో ప్రేమించి
అద్వితీయకుమారుని - ఇలకు పంపెన్
పరమును విడచి - భువికరుదెంచి
దీనునిగా జన్మించి - ప్రాణమునిచ్చెన్

పాపిని రక్షించెను - శాపము తొలగించెను
శాంతి సమాధానం - నిత్యజీవం మనకిచ్చెను

Happy happy Christmas Merry merry Christmas
ఆనందాలే సంతోషాలే - తెచ్చెను మనకు Christmas


1. దేవుని యొద్ద - ఆదిలో ఉన్న ఆ వాక్యం
మానవ రూపిగా - భువిలో మనకై జన్మించె
యేసు క్రీస్తుగా - రక్షకుడు మనకోసం
మరియ యోసేపుల - పుత్రునిగా జీవించె

హృదయము బాగుచేయును - రోగము తీసివేయును
ఎంతటి పాపినైనను - ప్రేమతో క్షమియించును
రావా నీవు యేసు చెంతకు

Happy happy Christmas 🎉 merry merry christmas ⛄
ఆనందాలే సంతోషాలే - తెచ్చెను మనకు christmas


2. ఇదియే రక్షణ దినమని - నీవు గమనించు
అనుకూల సమయము - నేడే అని యోచించు
కులము మతము - అసలే చూడడు యేసయ్యా
జీవితకాలం ఎంతో స్వల్పం - ప్రార్థించు


హృదయము బాగుచేయును - రోగము తీసివేయును
ఎంతటి పాపినైనను - ప్రేమతో క్షమియించును
రావా నీవు యేసు చెంతకు

Happy happy Christmas Merry merry Christmas
ఆనందాలే సంతోషాలే - తెచ్చెను మనకు Christmas



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area